
Jaya Bachchan: పెళ్లికి ముందే పిల్లల్ని కను.. మనవరాలికు స్టార్ హీరోయిన్ సలహాలు.?
Jaya Bachchan: ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఏ విషయం అయినా డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు.. ముఖ్యంగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి పిల్లలు అనే ఘట్టం వరుసగా వస్తుంది.. ఈ సాంప్రదాయాన్ని విడమారుస్తూ బాలీవుడ్ లో చాలామంది సినీ నటులు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పెళ్లి అనే పదానికి వ్యాల్యూ లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు.. అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ వైఫ్ జయ బచ్చన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…..