Nayanthara: చిక్కుల్లో లేడీ సూపర్ స్టార్.. నయనతారపై పెరుగుతున్న ఒత్తిడి
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార నటనలోనే కాదు, వివాదాల్లోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా, ఆమెపై రెండు కీలక కేసులు నమోదవ్వడం సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. నయనతార తన జీవితం, కెరీర్ ఆధారంగా ‘బియాండ్ ది ఫెయిర్ టేల్’ అనే డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. అయితే, ఈ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా సినిమాల ఫుటేజ్‌లను ఉపయోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. Netflix Documentary Pushes Nayanthara Into Controversy సినీ నటుడు ధనుష్ తన…