Nagarjuna: నయనతార మాజీ లవర్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్.!
Nagarjuna: హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీలో తారాస్థాయిలో ఉంది..ఆమె ఇంతటి స్థాయికి రావడానికి నయనతార ఎంతో కష్టపడింది.. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రలో కూడా తనదైన శైలిలో నటించి లేడీ సూపర్ స్టార్ గా మారిందని చెప్పవచ్చు. ఇలాంటి రేంజ్ కి రావడానికి నయనతార విపరీతమైనటువంటి కష్టం పడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.. వాటన్నింటినీ తట్టుకొని చివరికి ఇండస్ట్రీలోనే టాప్ లెవెల్ హీరోయిన్ గా మారి తన లైఫ్ తానే…