A huge insult to Nayanthara

Nayanthara: నయనతారకు ఘోర అవమానం.. నీ మొహానికి ఇది అవసరమా అంటూ.?

Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకి అవమానం జరిగింది అంటే అది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయినా అయి ఉండాలి లేక ఎవరైనా నయనతార అంటే గిట్టని వాళ్ళు అయి ఉండాలి.ముఖ్యంగా నయనతారని అవమానిస్తే ఖచ్చితంగా ఆమె టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లు వారికి తగిన బుద్ధి చెబుతుంది.కానీ ఆమెను అవమానించిన డైరెక్టర్ కం హీరోని ఏమీ చేయలేకపోయిందట. A huge insult to Nayanthara మరి ఇంతకీ నయనతారని అవమానించిన ఆ డైరెక్టర్ ఎవరయ్యా…

Read More