Telugu Film Actresses Turn Producers Now

Actresses Turn Producers: అందాలలోనే కాదు.. అందులోనూ దూసుకుపోతున్న అందాల భామలు!!

Actresses Turn Producers: తెలుగు సినిమా పరిశ్రమలో, మహిళా నటీమణుల పాత్రలు కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాకుండా, ఇప్పుడు కెమెరా వెనుక కూడా పెరిగిపోయాయి. గతంలో పురుషులకే పరిమితమైన అనుకుంటున్న సినిమాల నిర్మాణ రంగంలో, ఈ రోజుల్లో అనేక టాలెంటెడ్ మహిళలు తమ సొంత నిర్మాణ సంస్థలను స్థాపించి, ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. Telugu Film Actresses Turn Producers…

Read More