
Nayanthara: ఛీ ఛీ కారులో ఆ పని చేయాలా.. నో అంటూ హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన నయనతార.?
Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కి కాస్త పొగరు ఉంటుంది అని చాలామంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా కొంతమంది దర్శకులు,ఆమెతో వర్క్ చేసిన వాళ్లయితే బహిరంగంగానే ఈ విషయాన్ని బయట పెట్టారు. అయితే రెమ్యూనరేషన్ బాగానే తీసుకుంటుంది కానీ ప్రమోషన్స్ కి రమ్మంటే రాదు అనే నెగటివ్ కామెంట్స్ ఇప్పటికే నయనతార మీద ఎన్నో వినిపించాయి. Nayanthara rejected a hit movie అయితే అలాంటి నయనతార ఛీ ఛీ కారులో ఆ…