Nayanthara: విజ్ఞేష్, ప్రభుదేవా, శింబు కాకుండా ఆ హీరోతో నయనతార ఎఫైర్.. పెళ్లి కార్డు లీక్..?
Nayanthara: నయనతార ఈ హీరోయిన్ గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మారింది. కేవలం తెలుగు కాకుండా తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో కూడా తన మార్కు చూపించింది. ఈ విధంగా నయనతార సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకుందో తన లవ్ స్టోరీల ద్వారా కూడా అంతే వైరల్ అయింది. ఈమె ఇండస్ట్రీలోని చాలామందితో లవ్ లో పడి చివరికి డైరెక్టర్ విగ్నేష్…