Tamilisai Soundararajan Arrested Over Language Protest

Tamilisai Soundararajan: సంచలనం.. రాజకీయ కలకలం..తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తమిళిసై సౌందరరాజన్ అరెస్టు!!

Tamilisai Soundararajan: తమిళనాడులో మూడుభాషల విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించింది, ఇది జాతీయ విద్యా విధానం (NEP) అమలుకు మద్దతుగా ఉంది. అయితే, డీఎంకే ప్రభుత్వం దీనిని హిందీ భాషను బలవంతంగా ప్రవేశపెట్టే ప్రయత్నంగా అభిప్రాయపడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. Tamilisai Soundararajan Arrested ఈ ఉద్యమంలో భాగంగా, తెలంగాణ మాజీ గవర్నర్ మరియు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్, బీజేపీ కార్యకర్తలతో కలిసి చెన్నైలోని ఎంజీఆర్ నగర్ మార్కెట్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. అయితే,…

Read More