
నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన “తమ్ముడు”
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న వారు తమ రెస్పాన్స్ తెలియజేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.…
