
TTD: తిరుమల అన్న ప్రసాదంలో కొత్త వంటకం.. ఖుషి లో భక్తులు ?
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టిటిడి పాలక మండలి. నిత్యం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు… అన్న ప్రసాదం అందిస్తుంది టీటీడీ పాలక మండలి. కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఇందులో పప్పు,చారు, మజ్జిగ అలాగే రైస్ అలాగే స్వీట్ తదితర ఐటమ్స్ పెడుతూ ఉంటారు. New recipe in Tirumala Anna Prasadam అయితే తాజాగా టీటీడీ పాలక మండలి అన్నప్రసాదం అందించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి…