Nidhi Agarwal: రాజా సాబ్ లో నా పాత్ర నాపై ఉన్న ఆ ఓపినియన్ ను మారుస్తుంది!!

Nidhi Agarwal: తెలుగులో ఇప్పటివరకు చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిధి అగర్వాల్ భవిష్యత్ లో పెద్ద హీరోయిన్ అయ్యే అన్ని అర్హతలను కలిగి ఉంది. టాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభంలో కొన్ని వైఫల్యాలను అందుకన్న నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తిరిగి పుంజుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో, ఆమె నటన మరియు గ్లామర్ పాత్రతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాల్లో నిధి అగర్వాల్…

Read More