
Nidhi Agarwal: హీరోతో ఎఫైర్.. పెళ్లికి రెడీ అయిన నిధి అగర్వాల్..?
Nidhi Agarwal: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. వీరిలో ఒక ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. “సవ్యసాచి” అనే చిత్రం ద్వారా తెలియ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో దూసుకుపోతూ కెరియర్ లో మంచి పొజిషన్ కు వెళ్తోంది.. అయితే సవ్యసాచి అనే సినిమా తర్వాత ఈమెకు భారీ హిట్ ఇచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్.. Nidhi Agarwal ready for marriage రామ్ పోతినేని సరసన నటించి తన…