
Niharika: మెగా డాటర్ నిహారిక ఫస్ట్ జీతం ఇంత తక్కువా.. ?
Niharika: మెగా డాటర్ నిహారిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ హీరోయిన్లుగా మాత్రం కేవలం నిహారిక మాత్రమే ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు తన చలాకీతనం, అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిన్న దానికి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ నిహారికకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నిహారిక యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనంతరం హీరోయిన్…