Niharika Kondela: అల్లు అర్జున్ అరెస్ట్ పై నిహారిక స్పందన. మళ్ళీ బన్నీ ఫ్యాన్స్ ను గెలికిందా?
Niharika Kondela: హైదరాబాద్లో పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం బాధాకరమైన ఘటన. ఈ దుర్ఘటనలో మహిళ కుమారుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా, ఈ సంఘటన సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర సంఘటనపై నటి నిహారిక కొణిదెల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. “ఇలాంటి సంఘటనలు ఎవరి నియంత్రణలో ఉండవు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన మహిళ గురించి విన్నప్పుడు…