
Niharika: ఉగాదికి నిహారిక రెండో పెళ్లి ఫిక్స్.. నాగబాబు ఖుషి.?
Niharika: నాగబాబు కూతురు నిహారిక రెండో పెళ్లి వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే చాలామంది హీరోయిన్లకు విడాకులు అయ్యాక మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటారు అని రూమర్లు వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత నుండి వైరల్ అవుతూనే ఉంటాయి.అలా నిహారిక విషయంలో కూడా ఇదే జరిగింది. నిహారిక ఎప్పుడైతే జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంటుందో అప్పటినుండి ఈమె రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. Niharika second wedding is fixed…