
Niharika: మాజీ భర్త వైపు మొగ్గు చూపుతున్న నిహారిక.. విడాకులు రద్దు చేసుకుంటుందా.?
Niharika: ఏంటి నిహారిక మళ్ళీ మాజీ భర్త పై మోజు పడుతోందా.. ఇంతకీ నిహారిక ఏం మాట్లాడింది.. ఆమె మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా డాటర్ నిహారిక పెద్దలు కుదిర్చిన జొన్నలగడ్డ చైతన్య సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లికి ముందు కొద్ది రోజులు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే నాగబాబు తన ఒక్కగానొక్క ముద్దుల కూతురి కోసం డబ్బు భారీగా ఖర్చుపెట్టి పెళ్లి గ్రాండ్ గా చేశారు….