
Nikhil: హీరోయిన్లతో నిఖిల్ లిప్ లాక్.. ఇంటికి వచ్చాక తల్లి ఏం చేసిందంటే.?
Nikhil: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన నిఖిల్ ఒకప్పుడు చిన్న హీరో..ఈయన హ్యాపీడేస్ సినిమాలో ఒక నలుగు హీరోలలో ఒకరిగా ఓ కీరోల్ పోషించారు. అయితే అలాంటి నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిన సంగతి మనకు తెలిసిందే. ఈయన కంటే ఇండస్ట్రీకి ముందు వచ్చి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు సైతం ఈయన ముందు ప్రస్తుతం చిన్న హీరోలుగా మిగిలిపోయారు. Nikhil lip lock with heroines కానీ…