Nithya Menen: తమిళ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్లు చేసిన నిత్యమీనన్.. చిన్న చూపు అంటూ.?
Nithya Menen: హీరోయిన్ నిత్యామీనన్ హైట్ తక్కువగా ఉన్నా కానీ తన అంద చందాలు, ఫిజిక్ తో అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాంటి నిత్యామీనన్ ఇండస్ట్రీలో చాలా ఓపెన్ గా మాట్లాడే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె పెద్ద దర్శక నిర్మాతలు ఉన్న తన మనసులో ఏం ఉంటుందో అది మాత్రమే మాట్లాడుతుంది. ఈ విధంగా ధైర్యసాహసాలు ఉన్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ తాజాగా మరో విషయాన్ని కూడా తెరపైకి…