
Rashmika: తన ఛాన్స్ కొట్టేసిందని ఆ హీరోయిన్ పై అసూయపడ్డ రష్మిక.?
Rashmika: హీరోయిన్ రష్మిక నిజంగానే తన తోటి నటిపై అసూయపడిందా.. తన ఛాన్స్ కొట్టేసినందుకు ఆ హీరోయిన్ పై అసూయ పెంచుకుందా..ఇంతకీ రష్మిక అసూయ పెంచుకున్న హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. రష్మిక శ్రీలీల కలసి పుష్ప టు సినిమాలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ సినిమాలో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్ అయితే ఐటమ్ సాంగ్ లో శ్రీలీల నటించింది. Rashmika was jealous of the heroine for missing her…