Nithiin says I have no connection that song

Nithiin: ఐటెం సాంగ్ లో అసభ్యత.. నాకు సంబంధం లేదంటూ పెద్ద పెంట చేసిన నితిన్.?

Nithiin: హీరో నితిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆయన సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఇండస్ట్రీలో మాత్రం ఓ మోస్తారుగా దూసుకుపోతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తారు. అలాంటి నితిన్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఒక హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా చేసినటువంటి మూవీ రాబిన్ హుడ్ త్వరలో రిలీజ్ కాబోతోంది. Nithiin says I…

Read More