
Robinhood : నైట్ ఇద్దరం సినిమా చూసి ప్రేమించుకున్నాం.. కౌగిలించుకుని కామించుకోబోయాం: నితిన్
Robinhood : టాలీవుడ్ హీరో నితిన్ మరియు డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్హుడ్’ మార్చి 28న విడుదల కానుంది. భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండింగ్లో నిలిచాయి. Robinhood Songs Become Instant Viral Hits ప్రెస్ మీట్లో మాట్లాడిన నితిన్ మాట్లాడుతూ, “రాబిన్హుడ్ ఓ…