Nitish Kumar Reddy: తొలి టెస్ట్ సెంచరీ తోనే రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి!!
Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో విశాఖపట్నం యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన మొదటి అంతర్జాతీయ శతకంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నితీశ్ ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్‌కు కొత్త హారతి చూపించింది. 171 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో తన శతకాన్ని పూర్తిచేసిన నితీశ్, ఆసీస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా…