Nitish Kumar Reddy: నితీష్ ఫేవరేట్ హీరో ఎవరు.. ప్రియురాలు ఆమేనా ?
Nitish Kumar Reddy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ లో అదిరిపోయే సెంచరీ సాధించాడు నితీష్ కుమార్ రెడ్డి. క్రికెట్ ప్రపంచంలో ఇతను ఓ సెన్సేషన్ గా మారుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో పుట్టి పెరిగిన నితీష్ రెడ్డి తన ఐదవ ఏట నుంచి క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. తన కుమారుడు నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ కోసం అతని తండ్రి తన ఉద్యోగాన్ని త్యాగం చేశాడు. అండర్-12, అండర్-14 గ్రూప్ మ్యాచుల సమయంలో మాజీ…