Srh Kavya is Behind Nitish Reddy Success

Nitish Reddy: నితీష్ సక్సెస్ వెనుక ఆ లేడీ ?

Nitish Reddy: ఆస్ట్రేలియా టూర్ లో నితీష్ కుమార్ రెడ్డి టీమ్ ఇండియాకు కొత్త ఆవిష్కరణగా మారారు. ప్రతి మ్యాచ్ లోను జట్టుకు ఎంతో కీలకం అవుతున్నాడు. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ లో టెస్ట్ కు నేరుగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు 200 పరుగులు చేశాడు….

Read More