
Champions Trophy 2025: గాయాల బెడద…బుమ్రా లేకుండా టీమిండియా గెలుస్తుందా?
Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ హడావిడి మొదలైనప్పటి నుంచి ఆటగాళ్లు అందరూ గాయాల బారిన పడుతున్నారు. అన్ని జట్లు ఇందులో చేరుతున్నాయి. రోజుకో ఆటగాడు గాయంతో జట్టు నుంచి తప్పుకుంటున్నాడు. ఇప్పుడ మరో ప్లేయర్ కు గాయం అయింది. భారత క్రికెట్ జట్టు కూడా ఈ గాయాల తుఫాను నుంచి తనను తాను రక్షించుకోలేకపోతోంది. గాయం కారణంగా వెటరన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో భాగమైన…