Sharmila criticizes TDP Waqf support

TDP Waqf support: ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు.. వక్ఫ్ బిల్లుపై చంద్రబాబు మద్దతు పై షర్మిల!!

TDP Waqf support: వక్ఫ్ బిల్లుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం ముస్లిం మైనారిటీలకు ఘోరంగా అన్యాయం చేసిన చర్యగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అసెంబ్లీలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి, అదే వేదికపై విషం కలిపినట్లుగా ప్రవర్తించారంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ చట్ట సవరణల ద్వారా బీజేపీ మరోసారి ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందని షర్మిల ఆరోపించారు. Sharmila criticizes TDP Waqf support…

Read More