Allu Arjun as a guest for Bigg Boss 8 grand finale

Bigg Boss8: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా అల్లు అర్జున్.. ఆ రికార్డ్స్ బ్రేక్..?

Allu Arjun: బిగ్ బాస్ తెలుగు ఇండస్ట్రీలోని రియాల్టీ షోలలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నటువంటి షో. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఎనిమిదవ సీజన్ కూడా ఈ ఆదివారంతో ముగియనుంది. అలాంటి బిగ్ బాస్ షో ఫైనలిస్టుగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కి కప్ ఇవ్వడానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది….

Read More