BRS – KTR: యాదాద్రి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి…రంగంలోకి కేటీఆర్ !
BRS – KTR: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని అంటున్నారు. అయినప్పటికీ…పోలీసులు చోద్యం చూశారట. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడులు జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ NSUI నాయకులు…. ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు. Attacks on BRS party office in…