Is NTR's Plexiglass in Nara Lokesh's hands

Nara Lokesh: నారా లోకేష్‌ చేతిలో ఎన్టీఆర్‌ ప్లెక్సీ ?

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ పైన జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడ సమావేశాలు పెట్టిన కూడా జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తావన కచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా సభలు అలాగే మీటింగ్స్ లలో… జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, లేదా బ్యానర్లు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే తాజాగా నారా లోకేష్ పర్యటనలో కూడా ఇదే.. మరోసారి జరిగింది. Is NTR’s Plexiglass in Nara Lokesh’s hands Srikanth Addala: నటితో శ్రీకాంత్ అడ్డాల…

Read More