NTR Grey Role in Prashanth Neel Film Title Controversy for NTR And Neel Film

Prashanth Neel Film: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ పాత్ర ఎలా ఉండబోతోందో తెలుసా?

Prashanth Neel Film: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ “దేవర”తో తన మార్కును మరోసారి నిరూపించుకున్నాడు. ఈ విజయం తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ “వార్ 2″పై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా కంటే పెద్ద అంచనాలు ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్‌పై ఉన్నాయి. ఈ సినిమా ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది. NTR Grey Role in Prashanth Neel…

Read More