
Shakti Movie: ఎన్టీఆర్ శక్తి మూవీ డిజాస్టర్ కి కారణం రామ్ చరణేనా.. రైటర్ సంచలనం.?
Shakti Movie: ఎన్టీఆర్ సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు అంటే ఎన్నో సినిమాల పేర్లు తెరమీద వినిపిస్తాయి.కానీ డిజాస్టర్ అయిన సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శక్తి మూవీ మాత్రమే. అశ్వినీ దత్ నిర్మాతగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన శక్తి మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా నష్టాలు పూడ్చలేక అశ్వినీ దత్ ఏకంగా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నారట. Is Ram Charan the reason for…