
NTR Movie: అప్పుడు బాబాయ్ తో.. ఇప్పుడు అబ్బాయ్ తో.. ఇరగదీస్తున్న బ్యూటీ!!
NTR Movie: నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె చేసిన “దబిడి దిబిడి” పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పాటపై కొందరు విమర్శలు చేసినప్పటికీ, ఇది జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయంగా కూడా ట్రెండ్ అయ్యింది. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటలలో ఇది ఒకటిగా నిలిచింది. Urvashi Rautela Role in NTR Movie ఈ…