NTR and Vetri Maaran: ఆ డైరెక్టర్ తో మాత్రం సినిమా వద్దంటున్న తారక్ ఫ్యాన్స్!!
NTR and Vetri Maaran: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు వినగానే అతని ప్రతిభ మరియు వర్సటైల్ నటన గుర్తుకువస్తాయి. తనలోని పొటెన్షియల్ కారణంగా ఎంతో మంది దర్శకులు ఆయనతో పని చేయాలని ఆశపడతారు. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సరైన కథతో సరైన దర్శకుడిని కలిసినప్పుడు, ఆ సినిమా ప్రేక్షకులకు పండుగ లాంటిదే. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటే, ఎన్టీఆర్ మరియు వెట్రిమారన్ కలయికను ప్రస్తావించక తప్పదు. NTR and Vetri Maaran…