
Nutmeg: జాజికాయని ఇలా తీసుకుంటే..రాత్రంతా పండగే ?
Nutmeg: జాజికాయ చిన్న సైజు ఆపిల్ లా ఉండే జాజిఫలంలోనే గట్టి విత్తనం. జాజికాయ మట్టి రుచితో కూడిన ఘాటైన తీపి వాసనతో ఉంటుంది. సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనదిగా భావించే జాజికాయ చాలామంది వంటకాలను ఉపయోగిస్తూ ఉంటారు. రకరకాల డెసర్ట్ లు, కారంగా ఉండే ఆహార పదార్థాల రుచిని పెంచడంలో జాజికాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో పీపీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, బీ కాంప్లెక్స్, విటమిన్ సి వంటి అనేక రకాల…