
Oats: రోజూ ఆహారంలో ఓట్స్ తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?
Oats: ఓట్స్ నేటి కాలంలో చాలా మంది తరచుగా తింటున్నారు. అయితే అవి వేటి నుంచి తయారు అవుతాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఇవి ఎవేనా సేటివా అనే మొక్క విత్తనాల నుంచి వస్తాయి. ఈ మొక్కలు చూడడానికి బార్లీ, గోధుమ రూపంలో ఉంటాయి. ఓట్స్ లో కాపర్, ఐరన్, ఫోలేట్, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, బాస్వరం, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, బి3, బి5, బి1, బి6 బంటీ పోషకాలు ఉన్నందువల్ల ఇది మంచి పౌష్టిక…