OG Director defamed Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పరువు తీసిన ఓజి డైరెక్టర్..?

Pawan Kalyan: ఎవరి పేరు చెబితే అన్ని వర్గాల ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారో, ఎవరు మాట్లాడితే ఆయన మాటకు అత్యంత వ్యాల్యూ ఇస్తారో ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన పేరులోనే కాదు, తన అణువణువు పవర్ ఉంటుంది.. ఆయన సినిమాల్లోనే పవర్ స్టార్ అవ్వడమే కాకుండా రాజకీయాల్లో కూడా తన పవర్ ఏంటో చూపించారు..దాదాపు పది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశారు…..

Read More