Prabhas-Pawan: పవన్, ప్రభాస్ కలయికలో మల్టీ స్టారర్..సుజీత్ ప్లాన్ కేక.. వరల్డ్ బాక్సాఫీస్ షేకే!!
Prabhas-Pawan: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తెలుగు సినిమా ప్రేక్షకులలో ఎంతో చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు, ప్రత్యేకంగా ప్రభాస్ పాత్రపై అంచనాలు భారీగా పెరిగాయి. Prabhas-Pawan Collaboration for OG Movie ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే,…