
Ongole Breed Cow: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు
Ongole Breed Cow: మన భారత దేశంలో రకరకాల ఆవులు గేదలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఆవులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని ఆవులు ఎక్కువగా పాలను ఇస్తాయి. మరికొన్ని ఆవులు చాలా తక్కువగా పాలు ఇస్తాయి. పాలు ఇచ్చే ఆవులను బట్టి వాటి ధర ఉంటుంది. సాధారణంగా ఆవు ధర వేలల్లో ఉంటుంది. Ongole breed cow priced at Rs 41 crore కాస్త ఎక్కువగా పాలు ఇచ్చే ఆవులకైతే…