
Garlic, Onions:ఉల్లి, వెల్లుల్లి కలిపి తింటున్నారా… అయితే ఇఇ తెలుసుకోండి ?
Garlic, Onions: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చాలామంది అంటూ ఉంటారు. ఉల్లిపాయ కేవలం ఆరోగ్యాన్ని కాకుండా అందాన్ని కూడా పెంచుతుంది. దాంతో కూరగాయలు చాలా రుచిగా తయారవుతాయి. ఉల్లి పాయలో ప్లేగు వ్యాధిని నియంత్రించే సామర్థ్యం కలదు. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఘాటు అధికంగా ఉంటుంది. Do you eat onion and garlic together ఉల్లిపాయను సాంబార్, పకోడీ, బిర్యానీ, ఉప్మా, కూరలు ఇలా ఎందులోనైనా ప్రతి…