Onion: ముఖానికి ఉల్లిరసం రాస్తే…100 రోగాలకు చెక్‌ ?

Onion: మనలో చాలా మందికి ముఖం పైన నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, మొటిమలు ఉండడం చాలా సహజం. వాటిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల మందులు, క్రీములు వాడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోవడమే కాకుండా మరింత వికారంగా తయారవుతాము. దానివల్ల చిరాకు వస్తుంది. అందంగా లేము అని ఫీలింగ్ వస్తుంది. ముఖం పైన చిన్న మచ్చలు వచ్చిన మొటిమలు వచ్చిన ముఖ్యంగా ఆడవారు అస్సలు తట్టుకోలేరు. వాటిని తొలగించుకోవడానికి ఎన్నో…

Read More