Onions: కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Onions: కట్ చేసిన ఉల్లిపాయలను చాలామంది ఫ్రిడ్జ్ లో పెట్టడం చాలా అరుదు. అయితే ఇలా కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన ఉల్లిపాయలను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. Are you putting the cut onions in the fridge ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల వచ్చే చెడు…