Orange movie heroine Shazahn Padamsee who got engaged

Shazahn Padamsee: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆరెంజ్ మూవీ హీరోయిన్..?

Shazahn Padamsee: ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ సెలబ్రిటీలు పెళ్లిళ్ల ద్వారా ఓ ఇంటి వారు అయిపోతున్నారు.. వారి పెళ్లిలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని షాకుకు గురి చేస్తున్నారు.. అయితే తాజాగా రామ్ చరణ్ బ్యూటీ కూడా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు వివరాలు ఏంటో చూద్దాం.. Orange movie heroine Shazahn Padamsee who got engaged రామ్ చరణ్…

Read More