
Manchu Vishnu: 200 కోట్లు ఇచ్చి ఆస్కార్.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుపై మంచు విష్ణు కాంట్రవర్సీ కామెంట్స్.?
Manchu Vishnu: మంచు విష్ణు ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ అలాగే ఫ్యామిలీ వివాదాల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరి కుటుంబ పంచాయతీ ద్వారా ఈయన కన్నప్ప మూవీకి కూడా మంచి ప్రమోషన్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో విడుదల కాబోతున్న కన్నప్ప మూవీకి సంబంధించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఆస్కార్ అవార్డుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. Manchu Vishnu…