Oyo: Oyo రూమ్స్ వెనుక ఇంత సక్సెస్ స్టోరీ ఉందా ?
Oyo: ఓయో అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి తొందరగా గుర్తుకు వచ్చే పేరు ఓయో రూమ్స్. ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న ఓయో రూమ్స్ కి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…. ఓయో పూర్తి పేరు ఆన్ యువర్ ఓన్. ఈ హోటల్స్ కి మొదట ఓయో అని పేరును పెట్టాలని అసలు అనుకోలేదట. Is…