Pushpa-2: పుష్ప-2 లో బాబాయ్ అంటూ పుష్పరాజ్ ని పిలిచిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Pushpa-2: పుష్ప.. పుష్ప.. పుష్ప.. ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది. పుష్ప చిత్రానికి ముందు ఒక లెక్క పుష్ప సినిమా తర్వాత మరో లెక్క అనే విధంగా అల్లు అర్జున్ జీవితం మారిపోయింది. పుష్ప1,2 చిత్రాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈయనకే కాకుండా ఈ సినిమా తీసిన డైరెక్టర్ సుకుమార్ కు మరియు ఇతర క్యారెక్టర్లు చేసిన వారికి కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. Do you…