
Flag Controversy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జెండా వివాదం.. వెనక్కి తగ్గిన పాకిస్తాన్!!
Flag Controversy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల్లో భారత జాతీయ జెండాను ప్రదర్శించకపోవడంతో పెద్ద వివాదం ఏర్పడింది. దీంతో క్రికెట్ అభిమానులు మరియు BCCI (Board of Control for Cricket in India) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తన నిర్ణయాన్ని మార్చుకుని, కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో భారత జెండాను ఏర్పాటు చేసింది. BCCI Responds to Flag Controversy భారత జెండా ప్రదర్శించని…