
Parthiban: చచ్చే వరకు సీతనే నా భార్య.. ఆమె మాత్రం మరో పెళ్లి..?
Parthiban: పార్థిబన్ అంటే తెలుగు వారికి తెలియకపోవచ్చు. కానీ తమిళంలో ఫేమస్ డైరెక్టర్ కమ్ హీరో కం ప్రొడ్యూసర్… ఈయన కేవలం హీరో గానే కాకుండా వాళ్ళ సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు కొన్ని సినిమాలను నిర్మించారు కూడా.. అలాగే కొన్ని పాటలను స్వయంగా పాడి సింగర్ గా మారడంతో పాటు రచయితగా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. అలా మల్టీ టాలెంటెడ్ గా ఉన్న పార్థిబన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికీ సీతనే నా భార్య…