
Parvesh Sahib Singh Verma: కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ ఆస్తులు ఎంతో తెలుసా ?
Parvesh Sahib Singh Verma: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన బిజెపి అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ వార్తల్లో నిలిచారు. బిజెపికి చెందిన పర్వేష్ మొత్తం సంపద రూ. 115 కోట్లకు పైగా ఉంటుందని ఎన్నికల్లో పేర్కొన్నారు. పర్వేష్ వర్మ అతని భార్యకు స్టాక్ మార్కెట్లో భారీ పెట్టబడులు పెట్టారు. BJP candidate is Parvesh Sahib Singh Verma assets వాటి విలువ రూ. 69…