
Pattudala Movie: అజిత్ “విడాముయార్చి” ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడు ఎక్కడ?
Pattudala Movie: తమిళ స్టార్ హీరో అజిత్ మరియు త్రిష జంటగా నటించిన “విడాముయార్చి” (Vidamuyarchi) సినిమా, ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మొదట సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. విడుదల అనంతరం, సినిమా మిక్స్డ్ రివ్యూలను అందుకుంది. అజిత్ సినిమాలపై భారీ అంచనాలు ఉండే కానీ, ఈ సినిమా ఆ స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. Pattudala Movie Telugu Version…