
Pavani Reddy wedding: భర్త ఆత్మహత్య తర్వాత రెండో వివాహం చేసుకోబోతున్న నటి పావని రెడ్డి!!
Pavani Reddy wedding: టాలీవుడ్ బ్యూటీ పావని రెడ్డి మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఒకరికొకరు తోడుగా ఉంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నాం. ఇకపై కలిసి జీవిద్దాం” అంటూ తన Instagram ఖాతాలో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈనెల 20న ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆమిర్‌తో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ…